Komatireddy : రాజలింగం హత్య వెనుక కేసీఆర్: మంత్రి
Trinethram News : Telangana : భూపాలపల్లిలో సామాజిక కార్యకర్త రాజలింగం హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్యపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రాజలింగం హత్యలో మాజీ సీఎం KCR, KTR, హరీశ్రావు, గండ్ర వెంకటరమణ…