Rahman Foundation : పేదింటి ఆడబిడ్డ పెళ్ళికి ఆర్థిక భరోసాతో అండగా నిలిచిన రెహమాన్ ఫౌండేషన్
రెహమాన్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ షేక్ అబ్దుల్ రెహమాన్ జిలానీ సహకారంతో 10,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందజేత Trinethram News : లింగాపూర్ : ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండల కేంద్రంలోని రాథోడ్ అనుషా బాయి నరేందర్ నిరుపేద దంపతుల…