Students Fell Ill : రాగి జావ తాగిన విద్యార్థులకు అస్వస్థత
Trinethram News : కోనసీమ జిల్లా : ఉప్పలగుప్తం: పాఠశాలలో రాగి జావ తాగిన 14 మంది విద్యార్ధులకు అస్వస్థతకు గురయ్యారు.. వారిని హుటాహుటీన ఆసుప్రతికి తరలించి చికిత్స చేస్తున్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ఉప్పలగుప్తం మండలం జగ్గరాజు పేట మండల…