కావలి నియోజకవర్గ ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షులు
మాజీ శాసనసభలు రామిరెడ్డి ప్రతాప కుమార్ రెడ్డిని సన్మానించారు త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 25 :నెల్లూరు జిల్లా: కావలి. కావలి నియోజకవర్గ ముస్లిం మైనారిటీ సెల్ అధ్యక్షులుగా అవకాశం కల్పించినందుకు గాను కావలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మరియు…