Chief Minister : ముఖ్యమంత్రివర్యులు విజ్ఞప్తి , గృహాలు మంజూరు చేయండి
తేదీ : 22/02/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్టణ ప్రాంతంలో పేదల గృహ నిర్మాణానికి ఉద్దేశించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన – 2.0 కింద రాష్ట్రానికి 10 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్రానికి ముఖ్యమంత్రివర్యులు నారా…