Collector Prashanthi : కలెక్టర్ ప్రశాంతి ఆకస్మిక పర్యటన
Trinethram News : గోపాలపురం మండలం. స్థానిక గోపాలపురం పెద్దగూడెంలో ఆకస్మిక పర్యటన చేసిన కలెక్టర్ ప్రశాంతి…. గోపాలపురం మండలంలో డయేరియా ప్రబలిన దృష్ట్యా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న కలెక్టర్ ప్రశాంతి…. మూడు రోజుల క్రితం పెద్దగూడెంలో పర్యటన చేసిన కలెక్టర్…