Bird Flu : నల్గొండలో బర్ద్ ఫ్లూతో 7 వేల కోళ్లు మృతి
Trinethram News : నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం చెరుకుపల్లిలో బర్ద్ ఫ్లూ కలకలం గ్రామ శివారులోని ఓ పౌల్ట్రీ ఫామ్ లో 7000 కోళ్లు మృతి మరణించిన కోళ్లను జేసీబీ సహాయంతో పూడ్చిపెట్టిన యజమాని మొత్తం 13 వేల కోళ్లను…