Bhargav to High Court : హైకోర్టుకు సజ్జల కుమారుడు భార్గవ్
Trinethram News : ఆంధ్రప్రదేశ్ : సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం వల్లే తను చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ పై మాట్లాడినట్లు నేరాంగీకర పత్రంలో పేర్కొన్న పోసాని పోసానితో పాటు నిందితులుగా సజ్జల, ఆయన కుమారుడు భార్గవ్ ను చేర్చనున్న పోలీసులు…