Command Control Center : కంట్రోల్ తప్పిన కమాండ్ కంట్రోల్ సెంటర్
తెలంగాణ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో భద్రతా వైఫల్యం Trinethram News : Telangana : అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే కమాండ్ కంట్రోల్ సెంటర్లోకి టాస్క్ ఫోర్స్ పోలీసునంటూ 3 సార్లు వచ్చి వెళ్ళి, రూ.2.82 లక్షలు కాజేసిన గుర్తు…