రేపటి నుంచి ప్రజలందరికీ అయోధ్య శ్రీరాముల వారి దర్శన భాగ్యం

రేపటి నుంచి ప్రజలందరికీ అయోధ్య శ్రీరాముల వారి దర్శన భాగ్యం భక్తులు అయోధ్య బాల రాముల వారిని రేపటి నుంచి దర్శించుకోవచ్చు. దర్శన వేళలు : ఉదయం 7 గంటల నుంచి 11.30 వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి…

వంద మందికి తండ్రి పేరు ఒక్కటే!

వంద మందికి తండ్రి పేరు ఒక్కటే! ఇటీవల విడుదల చేసిన ఓటరు జాబితాలో తప్పులు దొర్లాయి. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని కరణ్ కోట పంచాయితీ పరిధిలో 100 మందికిపైగా ఓటర్లకు తండ్రి పేరు సిర్ర హన్మంతుగా పొరపాటున నమోదైంది.

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు… ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు కాలనీలు, బస్తీలకు చెందిన ప్రజలు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని…

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు సజీవదహనం.. మృతుల్లో మహిళలు సహా.. దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. పితంపుర జెడ్పీ బ్లాక్‌లోని నాలుగు అంతస్తుల ఇంట్లో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో ఆరురుగు…

కుప్పకూలిన గ్రీన్‌ ఫీల్డ్ హైవే బ్రిడ్జి

ఖమ్మం: కుప్పకూలిన గ్రీన్‌ ఫీల్డ్ హైవే బ్రిడ్జి.. బ్రిడ్జిపై నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్న ముగ్గురు కార్మికులు.. నలుగురికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు.

రాష్ట్రంలోని ప్రజలందరికీ డిజిటల్‌ హెల్త్‌ కార్డులు రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు

రాష్ట్రంలోని ప్రజలందరికీ డిజిటల్‌ హెల్త్‌ కార్డులు రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో బుధవారం నిర్వహించిన ‘హెల్త్‌ కేర్‌ డిజిటలీకరణ’ అంశంపై సీఎం ప్రసంగించారు. అత్యుత్తమ వైద్యసేవలకు, సాఫ్ట్‌వేర్‌ సేవలకు హైదరాబాద్‌ రాజధాని అని…

ఎన్నికలకు సై అంటున్న లక్ష్మీనారాయణ

ఎన్నికలకు సై అంటున్న లక్ష్మీనారాయణ… అన్ని స్థానాల్లో జై భారత్ పార్టీ పోటీ ఇటీవలే పార్టీ పెట్టిన సీబీఐ మాజీ జేడీ తాజాగా ఎన్నికల సమర శంఖం పూరించిన లక్ష్మీనారాయణ తమ పార్టీ టికెట్ల కోసం చాలామంది ఆసక్తి చూపుతున్నారని వెల్లడి

ఏపీలో పండుగపూట విషాదం..రెండు బస్సులు ఢీ, 20 మంది !

ఏపీలో పండుగపూట విషాదం..రెండు బస్సులు ఢీ, 20 మంది ! శ్రీకాకుళం జిల్లా పలాస బైపాస్ రోడ్డు లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ప్రైవేటు ట్రావెల్ బస్సులు ఢీ కొట్టుకున్నాయి. ముందున్న బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది ఓ…

పొంగల్ వేడుకలకు పంచెకట్టుతో హాజరైన ప్రధాని మోదీ

పొంగల్ వేడుకలకు పంచెకట్టుతో హాజరైన ప్రధాని మోదీ.. కేంద్రమంత్రి మురుగన్ నివాసంలో మోదీ ప్రత్యేక పూజలు సంప్రదాయ వస్త్రధారణతో వచ్చిన ప్రధాని ఈ పండుగ ప్రజలందరికీ సుఖశాంతులు తీసుకురావాలని ఆకాంక్ష

ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రివర్యులు గౌరవ కేసీఆర్‌

ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రివర్యులు గౌరవ కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్‌ఎస్‌ పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ కే చంద్రశేఖరరావు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మకరరాశిలోకి సూర్యుడి ప్రవేశంతో ప్రారంభమయ్యే ఉత్తరాయణం పుణ్యకాలమన్నారు. ప్రజల…

You cannot copy content of this page