MLA Chintamaneni Prabhakar : ప్రజా సమస్యలు పరిష్కరిస్తాను
తేదీ : 20/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పెదవేగి మండలం, దుగ్గిరాలలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే చింతమనేని .ప్రభాకర్ ప్రజలకు అందుబాటులో ఉండడం జరిగింది. ఈ సందర్భంగా పలు గ్రామాల నుండి వచ్చినటువంటి…