Chiranjeevi : పొలిటికల్ రీఎంట్రీపై చిరంజీవి సంచలన ప్రకటన
పొలిటికల్ రీఎంట్రీపై చిరంజీవి సంచలన ప్రకటన Trinethram News : రాజకీయాలకు దూరంగా ఉంటాను.. నేను పూర్తి చేయలేనిది నా స్థానంలో పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు ఈ మధ్య నేను వాళ్ళకి వీళ్ళకి దగ్గరయ్యాను ఫలానా పార్టీలో చేరుతానని అనుకుంటున్నారు కానీ…