Archery Competition : జాతీయ స్థాయి పోటీలకు బండి స్వామి విద్యార్థులు ఎంపిక
Trinethram News : తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 02/03/25 రోజున నేషనల్ చాంపియన్షిప్ కోసం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కొల్లూరు, హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీల్లో బండి స్వామి విద్యార్థులు అండర్ – 10, 13,…