Rally with Slogans : కొవ్వత్తులతో సంఫీుభావ, శాంతి ర్యాలీ
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి పట్ల న్యాయం చేయాలని కోరుతూ ఇంటర్-డినామినేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ (ఐపిఎఫ్) పెద్దపల్లి జిల్లా ఆధ్వర్యంలో సంఫీుభావ, శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ స్థానిక లేబర్ కోర్టు నుండి…