PM Modi : రేపు పాంబన్ వంతెనను ప్రారంభించనున్న ప్రధాని
Trinethram News : తమిళనాడు : దేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జి ప్రారంభానికి ముస్తాబైంది. తమిళనాడు లోని రామనాథపురం జిల్లాలో రూ.535 కోట్లతో నూతనంగా నిర్మించిన పాంబన్ వంతెనను ప్రధాని మోదీ ఆదివారం జాతికి అంకితం చేయనున్నట్లు…