Palm Oil : ధర తక్కువని పామాయిల్ ఎక్కువగా వాడుతున్నారా?
Feb 25, 2025,Trinethram News : ధర తక్కువని పామాయిల్ ఎక్కువగా వినియోగిస్తే.. దాని వల్ల హానికరమైన ప్రభావాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. “పామాయిల్‌లో సంతృప్త కొవ్వు అధికం. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. అధిక LDL గుండె…