Chiranjeevi : చిరంజీవిని కలిసిన జనసేన యన్ ఆర్ ఐ
తేదీ : 22/03/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పద్మ విభూషణ్ డాక్టర్ కొణిదెల చిరంజీవి ని యూకే లో బాపులపాడు మండలం, హనుమాన్ జంక్షన్ కి చెందిన జనసేన పార్టీ యన్ ఆర్ ఐ వడ్డీ.…