CC Road : శంకుస్థాపన సిసి రోడ్డు నిర్మాణానికి
తేదీ : 23/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఉంగుటూరు మండలం లో రాజల కాలనీ నుండి మండల తహసిల్దారు కార్యాలయం వరకు నిర్మించనున్న సిపి రోడ్డుకి ఎమ్మెల్యే పచ్చమట్ల. ధర్మరాజు శంకుస్థాపన చేయడం జరిగింది.…