Boat Overturned : పడవ బోల్తా ఘటనలో ఇద్దరి మృతి
Trinethram News : రాజమహేంద్రవరం గోదావరి పుష్కర్ ఘాట్. వద్ద అదుపుతప్పి పడవ బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మరణించారు. ఈ ప్రమాదంలో రాజు, అన్నవరం అనే ఇద్దరి వ్యక్తుల మృతదేహాలను నదిలో సహాయ సిబ్బంది గుర్తించారు. ఇంకో వ్యక్తి ఆచూకీ…