Oscar Awards : ఆస్కార్-2025 విజేతలు వీరే
Trinethram News : యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆస్కార్ అవార్డుల సంబరం అంగరంగ వైభవంగా మొదలైంది. ‘ఎ రియల్ పెయిన్’ చిత్రంలో నటనకుగానూ కీరన్ కైల్ కల్కిన్ ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్ అందుకున్నారు.ఇక ఉత్తమ కాస్ట్యూమ్…