Construction of ORR : అమరావతి ఓఆర్‌ఆర్ నిర్మాణంలో కీలక అడుగు
Trinethram News : అమరావతి : Feb 23, 2025, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది. రాజధానికి మణిహారంలా చెప్పుకునే ఓఆర్‌ఆర్ నిర్మాణంలో భాగంగా భూసేకరణ అధికారులుగా ఐదు జిల్లాలకు ఐదుగురు సంయుక్త కలెక్టర్లను నియమిస్తూ…