CM Chandrababu Naidu : జీడి నెల్లూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తా – సీఎం చంద్రబాబు నాయుడు
పెనుమూరులో త్రినేత్రం న్యూస్. చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు మండలం ఎస్సీ కాలనీలో సీఎం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భరోసా పేన్షన్లను పంపిణీ చేశారు. అనంతరం పలువురు వారి వారి విన్నపాలను అర్జీల రూపంలో సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొ ని…