ఖనిలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు
ఖనిలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు. పండ్లు పంపిణీ చేసిన తెలుగు తమ్ముళ్లు గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, నటసామ్రాట్ బడుగు వర్గాల ఆశాజ్యోతి, ప్రజలవద్దకు పరి పాలనను నిజంచేసి…