బాల్య నాయక్ మృతి తీరని లోటు : ఎమ్మెల్యే నేనవత్. బాలు నాయక్
Trinethram News : ముదిగొండ వాడత్య తండా గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ జరుపుల చందర్ నాయక్ గారి తండ్రి జరుపుల బాల్య నాయక్ మరణించిన విషయం తెలుసుకొని నేడు వారి స్వగృహంలో బాల్య నాయక్ భౌతికకాయాన్ని నివాళులర్పించి వారి…