Nagababu : చంద్రబాబు నాయుడు ని కలిసిన నాగబాబు
Trinethram News : జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శాసన మండలి సభ్యులు కె. నాగబాబు బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని మర్యాదపూర్వకంగా కలిశారు. శాసన మండలిలో ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టిన అనంతరం…