సోదరుడి కుమారులు రోహిత్, గిరీష్ ను ఓదార్చిన చంద్రబాబు నాయుడు

Trinethram News : హైదరాబాద్ లోని AIG ఆసుపత్రిలో తన తమ్ముడు రామ్మూర్తినాయుడు పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సోదరుడి కుమారులు రోహిత్, గిరీష్ ను ఓదార్చిన చంద్రబాబు నాయుడు రేపు ఉదయం నారావారి పల్లెలో…

నారావారి పల్లెకు చంద్రబాబు

నారావారి పల్లెకు చంద్రబాబు సంక్రాంతి వేడుకల్లో పాల్గొనడానికి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆదివారం మధ్యాహ్నం నారావారిపల్లెకు చేరుకున్నారు. ఆయనకు ఉమ్మడి జిల్లాకు చెందిన టిడిపి నాయకులు ఘన స్వాగతం పలికారు.

Other Story

You cannot copy content of this page