CM’s District Tour : ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సమీక్ష
ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సమీక్ష రాజమహేంద్రవరం: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి ఒకటవ తేదీన జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో శాఖా పరంగా అధికారులు వారికి కేటాయించిన విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి…