రాజ్యసభ ఎన్నికకు అభ్యర్థిని పెడదామా?.. వద్దా?

Trinethram News : అమరావతి: రాజ్యసభ ఎన్నికకు అభ్యర్థిని పెడదామా?.. వద్దా? అనే అంశంపై తెదేపా అధినేత చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి అమరావతి చేరుకున్న ఆయన పార్టీ నేతలతో సమాలోచనలు జరిపారు. ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎల్లుండితో…

వైసీపీలో మారో వికెట్ డౌన్?.. చంద్రబాబును కలవనున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి

మాగుంటకు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు వైసీపీ హైకమాండ్ నిరాకరణ టీడీపీలో చేరేందుకు రెడీ అవుతున్న మాగుంట ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకున్న ఎంపీ శివ శంకర్. చలువాది ఏపీలో రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులకు టికెట్ల కేటాయింపు వ్యవహారం…

సీట్ల పంపకంలో చంద్రబాబు ముందు 4:2:1 ఫార్ములా పెట్టిన బీజేపీ

రాష్ట్రవ్యాప్తంగా 4:2:1 నిష్పత్తిలోనే సీట్ల పంపకాలు జరగాలని బీజేపీ ప్రతిపాదన.. దీనికి చంద్రబాబు ఒప్పుకుంటే 100 సీట్లలో టీడీపీ, 50 సీట్లలో జనసేన, 25 సీట్లలో బీజేపీ పోటీ.

మహా స్వాప్నికుడు చంద్రబాబు.. నేడు పుస్తకావిష్కరణ

Trinethram News : అమరావతి: ”అన్ని సమస్యలకూ మూలం ప్రజలే అనే రాజకీయ పార్టీల సంప్రదాయ ఆలోచనా ధోరణుల్ని కూకటివేళ్లతో పెకలించి… ప్రజలే అన్ని సమస్యలకూ పరిష్కారం అని చాటిచెప్పిన రాజకీయ నాయకుడు చంద్రబాబే.. ప్రధాని నరేంద్రమోదీ గత పదేళ్లుగా అమలుచేస్తున్న…

ఒకేసారి 175 సీట్ల అభ్యర్థుల్ని ప్రకటించనున్న చంద్రబాబు?

Trinethram News : అమరావతి.. టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది…ఒక కుటుంబానికి ఒకే టిక్కెట్ అని క్లారిటీ ఇచ్చారట చంద్రబాబు. అభ్యర్థుల కసరత్తు ముమ్మరం చేస్తోన్న చంద్రబాబు….ఇప్పటికే దాదాపు 15-20 మందికి టిక్కెట్లు లేవని చెప్పేసినట్టు…

చంద్రబాబు కొత్త ఫార్ములా!

ఏపీలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ సమయంలోనే చంద్రబాబు కొత్త ఫార్ములాతో అభ్యర్థుల ప్రకటనకు సిద్దమయ్యారు. వైసీపీ నుంచి అభ్యర్థులను దాదాపు ఖరారు చేయటంతో తమ అభ్యర్థులను సాధ్యమైనంత త్వరగా ప్రకటించాలని చంద్రబాబు భావిస్తున్నారు. జనసేన జాబితా సిద్ధం కావటంతో..…

పళ్లు రాలుతాయ్ అంటూ పేర్ని నానికి కొల్లు రవీంద్ర వార్నింగ్

చంద్రబాబు, పవన్ పై అవాకులు, చెవాకులు పేలితే పళ్లు రాలతాయ్ అన్న కొల్లు… చంద్రబాబు ఢిల్లీకి వెళ్తే పేటీఎం బ్యాచ్ ప్యాంట్లు తడిసిపోయాయని ఎద్దేవా… జగన్ తో మాట్లాడేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు విముఖత చూపిస్తున్నారని వ్యాఖ్య

దేవినేని చంద్రశేఖర్ కుటుంబ సభ్యులకు భువనేశ్వరి పరామర్శ

టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమంగా అరెస్టు అయినప్పుడు ఆవేదనతో మరణించిన వారిని ఓదార్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నారాభువనేశ్వరి పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమంగా అరెస్టు అయినప్పుడు ఆవేదనతో మరణించిన వారిని ఓదార్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నారాభువనేశ్వరి…

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు: సీఐడీ చార్జిషీట్ ను తిరస్కరించిన ఏసీబీ కోర్టు

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నిన్న చార్జిషీట్ వేసిన సీఐడి నేటి విచారణలో సీఐడీకి చుక్కెదురు చార్జిషీట్ వేయాలంటే సెక్షన్ 19 ప్రకారం అనుమతి ఉండాలన్న కోర్టు శివ శంకర్. చలువాది ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) కేసులో టీడీపీ అధినేత…

చంద్రబాబు ఆలోచనలు ఎప్పుడూ ప్రజల బాగోగుల గురించే నారా భువనేశ్వరి

Trinethram News : నందిగామ: తెదేపా అధినేత చంద్రబాబు ఆలోచనలు ఎప్పుడూ ప్రజల బాగోగుల గురించేనని ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. ‘నిజం గెలవాలి’ యాత్రలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలోని చందర్లపాడు మండలం కోనాయపాలెంలో ఆమె పర్యటించారు.…

You cannot copy content of this page