CM Chandrababu : జీడి నెల్లూరులో పింఛన్లు పంపిణీ చేయనున్న సీఎం
Trinethram News : ఆంధ్రప్రదేశ్ : చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు శనివారం పర్యటించనున్నారు. జీడి నెల్లూరులో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయనున్నారు. అనంతరం ఆయన రామానాయుడుపల్లిలో ప్రజాప్రతినిధుల సమావేశంలో పాల్గొననున్నారు. ఆ తర్వాత గ్రామస్థులతో ప్రజావేదిక కార్యక్రమం…