Tribal Cultural Festival : ఘనంగా ముగిసిన గిరిజన సంస్కృతిక మహోత్సవం
ఘనంగా ముగిసిన గిరిజన సంస్కృతిక మహోత్సవం ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ (టి ఎస్ ఎఫ్ ) ఆధ్వర్యంలో నన్నయ విశ్వ విద్యాలయములో రెండో రోజు జరిగిన గిరిజన సాంస్కృతిక మహోత్సవం గురువారం ఘనంగా ముగిశాయి.టిఎస్ఎఫ్ వ్యవస్థాపకులు మల్లిబాస్కర్ అధ్యక్షతన జరిగిన ఈ…