Accused Arrested : MMTS ట్రైన్‌లో యువతిపై అత్యాచారయత్నం.. నిందితుడి గుర్తింపు
Trinethram News : హైదరాబాద్ : ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు మేడ్చల్ జిల్లా గౌడవల్లి గ్రామానికి చెందిన మహేశ్ గా గుర్తింపు జంగం మహేశ్ ఫొటోను బాధితురాలికి చూపించడంతో తనపై లైంగిక దాడికి యత్నించింది…