Telangana Assembly : ఎనిమిదో రోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
ఉదయం 10 గంటలకు శాసనసభ ప్రారంభం శాసనసభలో బడ్జెట్ పద్దులపై రెండో రోజు చర్చ నేడు శాసనసభలో ప్రశ్నోత్తరాలు రద్దు ఈ రోజు శాసనసభలో నాలుగు పద్ధులపై చర్చ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్,…