Road Accident : అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం
కానిస్టేబుల్ మృతి, తృటిలో తప్పించుకున్న మరో పోలీస్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. Trinethram News : కామారెడ్డి జిల్లా, గాంధారి పట్టణ కేంద్రంలో బుధవారం రాత్రి రవికుమార్, సుభాష్ అనే ఇద్దరు కానిస్టేబుల్స్ విధులు నిర్వహిస్తున్నారు. ఒక దగ్గర బైక్…