MD NVS Reddy : మెట్రో రైళ్లపై ఆ ప్రకటనలు తీసేయండి
Trinethram News : Mar 21, 2025, హైదరాబాద్ మెట్రో రైళ్లపై ఉన్న బెట్టింగ్ యాప్స్ ప్రకటనలను తక్షణమే తొలగించాలని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఆదేశించారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రకటనలపై ఆయన గురువారం స్పందించారు. కొన్ని మెట్రో రైళ్లపై…