Artificial heart కృత్రిమ హృదయం దేనితో తయారు చేశారు, అది ఎలా పనిచేస్తుంది?
Trinethram News : కృత్రిమ గుండె టైటానియంతో తయారు చేస్తారు. దీనికి కవాటాలు లేదా యాంత్రిక బేరింగ్లు లేవు. కృత్రిమ హృదయం శరీరానికి & ఊపిరితిత్తులకు రక్తాన్ని పంప్ చేయడంలో సహకరిస్తుంది. దీనికి సంబంధించిన పరీక్షలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇటీవల ఆస్ట్రేలియాలో…