MD Salim : టెన్త్ క్లాస్ పరీక్షలకు అవసరమైనటువంటి కిట్స్ ను అందజేసి,ఎండి సలీం
Trinethram News : కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 19 : మరో రెండు రోజుల్లో ప్రారంభం కాబోతున్న టెన్త్ క్లాస్ పరీక్షలను ఉద్దేశించి కూకట్పల్లి నియోజకవర్గం యువజన అధ్యక్షుడు ఎండి సలీం ఈ మేరకు జనతా నగర్ ప్రైవేట్ పాఠశాలలో…