బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం లో నూతన రాష్ట్ర అధ్యక్షులు గా బందేల గౌతమ్ కుమార్
Trinethram News : బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి గారి ఆదేశాల ప్రకారం ఈ రోజు విజయవాడలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నూతన రాష్ట్ర అధ్యక్షులు బందేల గౌతమ్ బాధ్యతలు తీసుకోగా మాజీ రాష్ట్ర అధ్యక్షులు బక్క…