HMPV Virus : చాపకింద నీరులాగా హెచ్‌ఎంపీవీ వైరస్ దేశంలో మెల్లగా వ్యాపిస్తోంది
చాపకింద నీరులాగా హెచ్‌ఎంపీవీ వైరస్(HMPV Virus) దేశంలో మెల్లగా వ్యాపిస్తోంది. త్రినేత్రం న్యూస్ ఒకేరోజు ఏకంగా నాలుగు కేసులు నమోదు కావడం దేశ వ్యాప్తంగా కలకలంరేపుతోంది.కర్ణాటక(Karnataka)లో రెండు కేసులు గుజరాత్, కోల్‌కతాలో ఒక్కో కేసు నమోదైనట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. బెంగళూరులో 3,…