School Innovation Marathon : ఏపీ నుంచి స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్కు 76 ప్రాజెక్టులు ఎంపిక
Trinethram News : కేంద్రంలోని పలు ప్రభుత్వ విభాగాలు సంయుక్తంగా నిర్వహించే ‘స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్‘కు రాష్ట్రం నుంచి 76ప్రాజెక్టులు ఎంపిక అయ్యాయని సమగ్రశిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలోని 5,443 పాఠశాలలకు చెందిన 61,207 మంది విద్యార్థులు దీనిలో పాల్గొన్నట్టు…