Mantri Gramin Sadak Yojana : కేంద్రం నుంచి రాష్ట్రానికి 608 రహదారులు
Trinethram News : Andhra Pradesh : ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన-4 లో రాష్ట్రానికి 608 రహదారులను కేంద్రం మంజూరు చేసింది. మూడు కేటగిరీల్లో వాటి పనులు చేపట్టేందుకు అనుమతించింది. అందుకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లు సిద్ధం చేసి…