Encroachers : ఆక్రమణదారులపై చర్యలు తీసుకోండి
బహుజన్ సమాజ్ పార్టీ చెన్నూర్ నియోజకవర్గ అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ మందమర్రి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మందమర్రి మున్సిపల్ పరిధిలోని మందమర్రి మార్కెట్ ప్రాంతంలో రోడ్లు కాలువలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు నిర్మించుకున్న వ్యాపారస్తులపై చర్యలు తీసుకోవాలని మందమర్రి మున్సిపల్ కమిషనర్తుంగ…