మాజీ ఎంపీ మంద జగన్నాథం మృతి బాధాకరం
మాజీ ఎంపీ మంద జగన్నాథం మృతి బాధాకరం. డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో మాజీ ఎంపీ మంద జగన్నాథం మృతి పట్ల ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర…