Madhavaram and Mandadi : ఈద్గా నందు రంజాన్ ప్రార్థనలో పాల్గొన్నా మాధవరం కృష్ణారావు, మందడి శ్రీనివాసరావు.
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 31 : సోమవారం రంజాన్ సందర్భంగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు కెపిహెచ్బి డివిజన్ లోని 7వ ఫేస్ ఈద్గా నందు రంజాన్ ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు…