Mahipal Reddy : ఈడీ విచారణకు హాజరైన మహిపాల్ రెడ్డి

Mahipal Reddy attended the ED investigation 300 కోట్ల అవకతవకలుజరిగాయని నిర్ధారణ బషీరాబాగ్ లోని ఈడీ కార్యాలయంలో మహిపాల్ రెడ్డి విచారణ రోజు ఈడీ అధికారులు హైదరాబాద్ లోనికార్యాలయంలో విచారించారు. ఇటీవలనిర్వహించిన సోదాలకు సంబంధించిఆయన స్టేట్ మెంట్ ను అధికారులు…

పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ ముట్టడించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి అరెస్ట్ నిరసిస్తూ పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ ముట్టడించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు…

మరికాసేపట్లో రిమాండ్‌కు మహిపాల్ రెడ్డి సోదరుడు

Trinethram News : సంగారెడ్డి : సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్స్‌ను నిబంధనలకు విరుద్ధంగా నడిపారనే కారణంతో పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి (MLA Mahipal Reddy) సోదరుడు మధుసూదన్ రెడ్డిని పోలీసులు (Telangana Police) అరెస్ట్ చేసిన విషయం…

You cannot copy content of this page