Mahesh Kumar : గవర్నర్కు KTR క్షమాపణలు చెప్పాలి
Trinethram News : తెలంగాణ : గవర్నర్ ప్రసంగాన్ని అవమానపరిచేలా KTR మాట్లాడారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. అధికారం పోయినా, ఆయనలో అహంకారం తగ్గలేదని దుయ్యబట్టారు. KTR గవర్నర్కు తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అటు…