Mahesh Kumar : జాతరలో పాల్గొన్న ఎంపీ
తేదీ : 22/02/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , భీమడోలు మండలం, గ్రామం లో జరుగుతున్న జాతర ఉత్సవాలలో భాగంగా సంతపేటలో గల అమ్మవార్లను పార్లమెంటు సభ్యులు పుట్టా. మహేష్ కుమార్ దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా…