కుంభమేళలో పుణ్య స్నానం ఆచరించిన కె లాలయ్య
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహా కుంభ మేలలో బుధవారం మహాశివరాత్రి సందర్భంగా ప్రయోగ రాజ్ త్రి వేణి సంఘలో నాలుగు గంటలకు పుణ్యస్నానాలు ఆచరించిన త్రినేత్రం జిల్లా ప్రతినిధి బీసీ సంక్షేమ సంఘం…