Gold Prices : స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు Trinethram News : దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు శుక్రవారంతో పోలిస్తే.. శనివారం స్వల్పంగా తగ్గాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల బంగారం…