ప్రజలందరిపై ఉండాలి ఆ పరమశివుని అనుగ్రహం
తేదీ : 26/02/2025. బాపట్ల జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా, శ్రీ లలిత పరమేశ్వరి సమేత , శ్రీరామ కోటేశ్వర స్వామి తిరునాళ్ల సందర్భంగా స్వామి మరియు అమ్మవార్లను కుటుంబ సమేతంగా జిల్లా అడిషనల్ యస్.పీ…