ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి చిన్నశెట్టిపల్లె క్రాస్ వద్ద అక్రమ మద్యం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తిలను అరెస్ట్ చేసిన పోలీసులు

కడపజిల్లా..ప్రొద్దుటూరు.. ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి చిన్నశెట్టిపల్లె క్రాస్ వద్ద అక్రమ మద్యం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తిలను అరెస్ట్ చేసిన పోలీసులు. ఇన్నోవా వాహనంలో గోవా రాష్ట్రం కు చెందిన 161 ఫుల్ బాటిల్స్ మద్యం ను తరలిస్తుండగా పట్టుకున్న…

మరోసారి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు

మరోసారి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు.. లిక్కర్ స్కాం కేసులో విచారణ కోసం కేజ్రీవాల్‌కు నోటీసులు ఇచ్చిన ఈడీ.. ఇప్పటి కే మూడు సార్లు ఈడీ నోటీసులు ఇచ్చినా.. విచారణకు హాజరుకాని కేజ్రీవాల్.. దీంతో, నాలుగో సారి నోటీసులు…

Other Story

You cannot copy content of this page